తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ను ఎలాంటి సడలింపులు లేకుండా మరో వారం పాటు పొడిగించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. మే చివరి వరకు లాక్డౌన్ను పొడగిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. ఆరోగ్య నిపుణులు, శాసనసభ నియమించిన కమిటీతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
దిల్లీలో ఇలా..