Delhi Petrol News: దిల్లీలో పెట్రోల్‌పై వ్యాట్ తగ్గించింది కేజ్రీవాల్ సర్కార్. 30శాతం నుంచి 19.40శాతానికి తగ్గించింది. దీంతో దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.8 మేర తగ్గింది.
Delhi Petrol News: పెట్రోల్‌పై వ్యాట్ రూ.8 తగ్గించిన ప్రభుత్వం - దిల్లీ పెట్రోల్ ధరలు
Delhi Petrol News: దిల్లీలో పెట్రోల్‌పై వ్యాట్ రూ.8మేర తగ్గింది. కొత్త ధరలు బుధవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది.
దిల్లీలో పెట్రోల్ ధర
సవరించిన వ్యాట్ ధరలు బుధవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది దిల్లీ ప్రభుత్వం. దీంతో దేశరాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.103 నుంచి రూ.95కు దిగిరానుంది.