తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుప్పకూలిన పురాతన భవనం.. నలుగురు మృతి - దిల్లీలో కూలిన భవనం

Delhi building collapse: దిల్లీలో ఓ పురాతన భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

delhi building collapsed
delhi building collapsed

By

Published : Feb 11, 2022, 8:56 PM IST

Delhi building collapse: దిల్లీలోని జేజే కాలనీలో ఓ పురాతన భవనం కుప్పకూలిన ఘటనలో నలుగురు మృతి చెందారు. భవనం శిథిలాల కింద నుంచి వీరి మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు.

శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

ఇదీ చదవండి:ప్రేమించడమే పాపం... యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించి..

ABOUT THE AUTHOR

...view details