తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈఎస్​ఐ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం - ఈఎస్​ఐ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం

దిల్లీలోని ఓ ఈఎస్​ఐ ఆస్పత్రిలో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ESI Hospital
ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం

By

Published : May 20, 2021, 2:29 PM IST

దిల్లీ పంజాబీ బాగ్​ ప్రాంతంలోని ఈఎస్​ఐ ఆస్పత్రి మూడో అంతస్తులో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పేందుకు ఏడు అగ్నిమాపక శకటాలు.. ఘటనాస్థలికి చేరుకున్నాయి.

అగ్ని ప్రమాదం జరిగిన ఆస్పత్రి

రోగులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

ABOUT THE AUTHOR

...view details