తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో అగ్ని ప్రమాదం- నలుగురు సజీవదహనం - Delhi

దిల్లీలోని ఓ భవనంలో సంభవించిన అగ్నిప్రమాదంలో.. నలుగురు మరణించారు. మూడంతస్తుల భవనంలో మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు.

Delhi: 4 dead after fire breaks out in 3-storey building in Old Seemapuri
దిల్లీలో అగ్ని ప్రమాదం- నలుగురు సజీవదహనం!

By

Published : Oct 26, 2021, 9:12 AM IST

దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓల్డ్ సీమాపురిలో మూడంతస్తుల భవనం పై ఫ్లోర్​లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు సజీవదహనమయ్యారని పోలీసులు తెలిపారు.

అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతంలో పోలీసులు

మృతులను హౌరీ లాల్, రీనా, అషు, రాధికగా గుర్తించారు.

ఘటనపై సమాచారం అందుకొని హుటాహుటిన తరలి వచ్చిన అగ్నిమాపక దళాలు.. మంటలను ఆర్పేశాయి. అనంతరం ఇతర సహాయక చర్యలు చేపట్టాయి.

ఇదీ చదవండి:'ఆశ్రమ్' సెట్​పై భజ్​రంగ్​ దళ్ దాడి.. దర్శకుడిపై సిరా!

ABOUT THE AUTHOR

...view details