తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోలీసుల సమక్షంలో 15 మంది నక్సల్స్​ వివాహం - దంతెవాడ పోలీసుల వార్త

వాలెంటైన్స్​ డే సందర్భంగా లొంగిపోయిన 15 మందికి వివాహం చేశారు ఛత్తీస్​గఢ్​ పోలీసులు. కుటుంబ పెద్దల సమక్షంలో ఈ వివాహం నిర్వహించారు.

marriage ceremony for 15 surrendered Naxals
15 మంది నక్సల్స్​కు వివాహం జరిపిన పోలీసులు

By

Published : Feb 15, 2021, 8:11 AM IST

ప్రేమికుల రోజు సందర్భంగా లొంగిపోయిన మావోయిస్టులకు వివాహం జరిపించారు ఛత్తీస్​గఢ్​లోని దంతెవాడ​ పోలీసులు. 15 మంది నక్సల్స్​కు వివాహం చేయించినట్లు ఎస్పీ అభిషేక్ పల్లవ్ పేర్కొన్నారు.

లొంగిపోయిన మావోలకు వివాహం

'గత ఆరునెలల నుంచి కొందరు నక్సల్స్ తమ ఆయుధాలతో పోలీసులకు లొంగిపోతున్నారు. ఈ నేపథ్యంలో వారికి రివార్డులు కూడా అందిస్తున్నాం. 15 మంది నక్సల్స్​కు వారి కుటుంబ పెద్దల సమక్షంలో వివాహం జరిపించాం"అని ఎస్పీ అభిషేక్ తెలిపారు.

వివాహ వేడుకలకు వస్తున్న మావోల కుటుంబసభ్యులు
వివాహ వేడుకల్లో సరదాగా...

ఇదీ చదవండి:'ఆ దారుణాన్ని క్షమించం..మరచిపోం'

ABOUT THE AUTHOR

...view details