భారత్లో రోజువారీ కొవిడ్ కేసులు కాస్త తగ్గాయి. తాజాగా 38,948 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 219 మంది మరణించారు. కొత్తగా 43,903 మంది కరోనాను జయించారు. గత ఐదున్నర నెలల్లో ఇంత తక్కువగా మరణాలు నమోదుకావడం ఇదే తొలిసారి.
- మొత్తం కేసులు:3,30,27,621
- మొత్తం మరణాలు: 4,40,752
- కోలుకున్నవారు:3,21,81,995
- యాక్టివ్ కేసులు: 4,04,874
కొవిడ్ పరీక్షలు..
ఆదివారం ఒక్కరోజే దేశంలో 14,10,649 కొవిడ్ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఫలితంగా మొత్తం పరీక్షల సంఖ్య 53,14,68,867కు చేరింది.
వ్యాక్సినేషన్..