తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాంబులతో దాడి చేసి.. రూ.11లక్షలు చోరీ - బాంబులతో దాడి చేసి.. 11లక్షలు చోరీ

బిహార్​లో బంకా జిల్లాలోని ఓ ధర్మాకాంటాపై దుండగులు దాడి చేశారు. ధర్మాకాంటాలో బాంబులు వేసి.. కాల్పులు జరిపి రూ.11 లక్షలు దోచుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

criminals looted 11 lakh rupees
11లక్షలు చోరీ

By

Published : May 26, 2021, 2:18 PM IST

బిహార్​ బంకా జిల్లా శంకర్​పుర్​లోని మహదేవ్​ ఎన్​క్లేవ్​లో ఉన్న ధర్మాకాంటాపై దుండగులు దాడి చేశారు. ధర్మాకాంటాలో బాంబులు వేసి.. కాల్పులు జరిపి రూ.11 లక్షలు దోచుకెళ్లారు.

ధర్మాకాంటాపై దాడి చేసిన దుండగులు
బాంబులతో దాడి
కమ్మేసిన పొగ

మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో శంకర్​పుర్​ మహదేవ్​ ఎన్​క్లేవ్​లో ఉన్న ధర్మకాంటాలో 8నుంచి 10 మంది దొంగలు చొరబడ్డారు. బాంబులు వేశారు. కాల్పులు జరిపారు. ఈ దాడిలో ధర్మాకాంటాలో పని చేసే ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారు ప్రస్తుతం భగల్​పుర్​లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడి దృశ్యాలు సీసీ టీవీలో నిక్షిప్తమయ్యాయి.

ధ్వంసమైన కార్యాలయం

ఇదీ చదవండి :'యాస్' ఉగ్రరూపం- 11 లక్షల మంది తరలింపు

ABOUT THE AUTHOR

...view details