భారత సైన్యంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని సైన్యాధ్యక్షుడు జనరల్ ఎమ్ఎమ్ నరవాణె తెలిపారు. తొలి దశలో ప్రవేశపెట్టిన నిబంధనలను రెండో దశలోనూ అమలు చేసినట్టు స్పష్టం చేశారు.
'సైన్యంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి' - ఆర్మీ చీఫ్ జనరల్ ఎమ్ఎమ్ నరవాణె
సైన్యంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈ విషయాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ ఎమ్ఎమ్ నరవాణే తెలిపారు.
ఆర్మీ చీఫ్ జనరల్ ఎమ్ఎమ్ నరవాణె
ఫలితంగా తొలినాళ్లల్లో పెరిగిన కేసులు ఇప్పుడు తగ్గినట్టు వివరించారు నరవాణే.