తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Covid Cases: తమిళనాడులో కొత్తగా 8,633 కేసులు - కరోనా వైరస్ వార్తలు ఈరోజు

దేశవ్యాప్తంగా కరోనా(Covid Cases) తగ్గుముఖం పడుతోంది. తమిళనాడులో కొత్తగా 8,633 కేసులు, మహారాష్ట్రలో 9,798 కేసులు నమోదయ్యాయి.

covid cases in maharastra, కరోనా కేసులు తమిళనాడు
Covid cases: తమిళనాడులో కొత్తగా 8,633 కేసులు

By

Published : Jun 18, 2021, 9:13 PM IST

Updated : Jun 18, 2021, 10:33 PM IST

దేశంలో కరోనా ఉద్ధృతి (Covid Cases) తగ్గుముఖం పడుతోంది. మహారాష్ట్రలో కొత్తగా 9,798 కేసులు నమోదయ్యాయి. 14,347 మంది డిశ్చార్జ్​ కాగా 198 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం 1,34,747 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

వివిధ రాష్ట్రాల్లో ఇలా..

  • కర్ణాటకలో కొత్తగా 5,783 కేసులు నమోదు కాగా.. 168 మంది ప్రాణాలు కోల్పోయారు. 15,290 మంది కోలుకున్నారు.
  • తమిళనాడులో కొత్తగా 8,633 కేసులు బయటపడ్డాయి. 19,860 మంది డిశ్చార్జి కాగా.. 287 మంది మృతిచెందారు.
  • దిల్లీలో 165 కొవిడ్​ కేసులు నమోదు కాగా.. 14 మంది మృతి చెందారు. 260 మంది కోలుకున్నారు.

ఇదీ చదవండి :గుజరాత్​ సబర్మతీ నది నీటిలో కరోనా వైరస్!

Last Updated : Jun 18, 2021, 10:33 PM IST

ABOUT THE AUTHOR

...view details