దేశంలో కరోనా రెండోదశ విజృంభిస్తున్న వేళ కఠిన చర్యలు తీసుకుంటే మూడోదశకు అవకాశం ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. 24 రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 15 శాతానికిపైగా ఉన్నట్లు తెలిపిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. మరో 9 రాష్ట్రాల్లో 5-15 శాతం మధ్య ఉందని పేర్కొంది.
ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో లక్ష చొప్పున యాక్టివ్ కేసులుండగా.. మరో ఏడు రాష్ట్రాల్లో 50 వేల నుంచి లక్ష వరకు ఉన్నట్లు తెలిపింది.
రాష్ట్రాల్లో హెచ్చుతగ్గులు