భారత్‌లో కొత్తగా 44,684 మందికి కరోనా సోకింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 87 లక్షల 73 వేలు దాటింది. మరో 520 మంది వైరస్‌కు బలయ్యారు.
దేశంలో ఒక్కరోజే 47,992 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు పెరిగింది.

క్రియాశీలక కేసులు 5 లక్షల దిగువన ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 3,828 కేసులు తగ్గి.. 4,80,719కు చేరుకున్నాయి.
కొవిడ్ కట్టడిలో భాగంగా తాజాగా 9,29,491టెస్టు చేశారు. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 12 కోట్ల 40 లక్షల 31 వేలు దాటింది.
ఇదీ చూడండి:వంతెనపై ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం