దేశంలో కరోనా కేసుల సంఖ్య వరుసగా రెండోరోజు పెరిగింది. తాజాగా 17,407 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 1,11,56,923కు చేరింది. ఒక్కరోజే 89 మంది వైరస్‌తో మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1,57,435కు పెరిగింది.
కొత్తగా 14,031 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం 1,08,26,075 మంది కోలుకున్నట్లయింది