తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Corona update: దేశంలో మరో 34,403 కరోనా కేసులు - దేశంలో కరోనా పరీక్షలు

దేశంలో కరోనా కేసులు (Corona update) మూడు రోజులుగా మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా 34,403 మంది వైరస్ (Coronavirus India) బారిన పడ్డారు. శుక్రవారం ఒక్కరోజే 37,950 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

covid cases in India
కరోనా కేసులు

By

Published : Sep 17, 2021, 11:00 AM IST

భారత్​లో రోజువారి కొవిడ్​ కేసుల సంఖ్య (Corona update) మళ్లీ పెరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే 34,403 మందికి కరోనా (Coronavirus India) పాజిటివ్​గా నిర్ధరణ అయింది. కాగా ఒక్కరోజే 37,950 మంది కొవిడ్ (Corona update) నుంచి కోలుకున్నారు. మరో 320 చనిపోయారు.

మొత్తం కేసులు:3,33,81,728‬

మొత్తం మరణాలు: 4,44,248

మొత్తం కోలుకున్నవారు:3,25,98,424

యాక్టివ్ కేసులు:3,39,056

వ్యాక్సినేషన్

దేశంలో ఇప్పటివరకు 77.24 కోట్ల టీకా డోసులు పంపిణీ(covid vaccination) చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ప్రపంచ దేశాల్లో..

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా (Global corona virus update) వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 5,70,878 మందికి కరోనా(Corona update) సోకినట్లు తేలింది. వైరస్​ ధాటికి మరో 9,170 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 22,78,33,679కి చేరగా.. మరణాల సంఖ్య 46,84,141కి పెరిగింది.

  • అమెరికా: 1,51,142
  • బ్రెజిల్​: 34,407
  • రష్యా: 19,594
  • బ్రిటన్:​ 26,911
  • టర్కీ: 28,118
  • ఇరాన్​: 18,021

ఇదీ చూడండి:Mizoram covid: 'వారిలో లక్షణాలు లేకుంటే ఆందోళన అక్కర్లేదు'

ABOUT THE AUTHOR

...view details