తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా వైరస్​పై 'కొవాగ్జిన్​' 77.8శాతం ప్రభావవంతం - What is the Efficiency of Covaxin

Covaxin efficacy
కొవాగ్జిన్​

By

Published : Jun 22, 2021, 3:06 PM IST

Updated : Jun 22, 2021, 3:59 PM IST

15:01 June 22

కరోనా వైరస్​పై 'కొవాగ్జిన్​' 77.8శాతం ప్రభావవంతం

కరోనా వైరస్​పై కొవాగ్జిన్​ టీకా 77.8శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని నిపుణుల కమిటీ సమీక్షలో తేలినట్టు సమాచారం. మూడో దశ ట్రయల్స్​లో ఈ విషయం స్పష్టమైనట్టు తెలుస్తోంది.

కొవాగ్జిన్​ టీకా వినియోగం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) అనుమతి ప్రక్రియకు ముందు.. ఈ సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీకా మూడోదశ క్లినికల్​ ట్రయల్స్ డేటాను డీసీజీఐకు భారత్​ బయోటెక్​ సమర్పించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 

Last Updated : Jun 22, 2021, 3:59 PM IST

ABOUT THE AUTHOR

...view details