తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో 87 లక్షలు దాటిన కరోనా కేసులు - India coronavirus cases latest news

భారత్​లో తాజాగా 44,878 మందికి కరోనా సోకింది. మరో 547 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 87 లక్షల 28 వేలు దాటింది.

Coronavirus fresh cases in India
దేశంలో 87 లక్షలు దాటిన కరోనా కేసులు

By

Published : Nov 13, 2020, 10:01 AM IST

దేశంలో కొవిడ్​ కేసులు స్థిరంగా పెరుగుతున్నాయి. తాజాగా 44,878 కేసులు నమోదయ్యాయి. మరో 547 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 87 లక్షలు 29 వేలకు చేరువైంది.

మొత్తం కేసులు:87,28,795

మొత్తం మరణాలు:1,28,688

మొత్తం కోలుకున్నవారు:81,15,580

భారత్​లో రికవరీల సంఖ్య భారీగానే పెరుగుతుండటం కాస్త ఊరట కలిగిస్తోంది. ఒక్కరోజు వ్యవధిలో 49,079 మంది కరోనాను జయించారు.

కరోనావైరస్​ నివారణలో భాగంగా కొవిడ్ పరీక్షలను భారీగా నిర్వహిస్తున్నారు. గురువారం ఒక్కరోజే 11,39,230 టెస్ట్​లు చేయగా... ఇప్పటివరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 12కోట్ల 31 లక్షలు దాటింది.

ఇదీ చూడండి:దూబే కేసులో డీఐజీపై యూపీ సర్కార్​ వేటు

ABOUT THE AUTHOR

...view details