కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోడా.. కరోనా టీకా తీసుకున్నారు. ఆయనతో పాటు ఇతర కేంద్ర ఎన్నికల కమిషనర్లు సుశీల్ చంద్ర, రాజీవ్ కుమార్ దిల్లీలోని ఈసీ ప్రధాన కార్యాలయంలో టీకా తీసుకున్నారు.
కరోనా టీకా తీసుకున్న సీఈసీ అరోడా - కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోడా
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోడా.. కరోనా టీకా తీసుకున్నారు. ఆయనతో పాటు మిగతా కేంద్ర ఎన్నికల కమిషనర్లూ టీకా వేయించుకున్నారు.
కరోనా టీకా తీసుకున్న ఈసీ చీఫ్ సునీల్ అరోడా
మార్చి 4 నుంచి ఈసీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల సంఘం అధికారులకు, సిబ్బందికి కరోనా టీకా ఇస్తున్నారు.
ఇదీ చూడండి:అడ్వాణీ, స్టాలిన్‌కు కరోనా టీకా