తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో మరో 45,576 కొవిడ్ కేసులు - India covid-19 updates

భారత్​లో కొత్తగా 45,576 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కొవిడ్​ బాధితుల సంఖ్య 89 లక్షల 58 వేలు దాటింది. మరో 585 మంది మృతి చెందారు.

coronavirus cases updates in India
దేశంలో మరో 45,576 కొవిడ్ కేసులు

By

Published : Nov 19, 2020, 9:44 AM IST

Updated : Nov 19, 2020, 11:21 AM IST

దేశంలో కరోనా కేసుల సంఖ్యలో మళ్లీ పెరుగుదల కనిపించింది. తాజాగా 45,576 మందికి కరోనా సోకింది. మరో 585 మంది మరణించారు.

దేశంలో మరో 45,576 కొవిడ్ కేసులు

దేశంలో ఒక్కరోజే 48,493 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

బుధవారం ఒక్కరోజే 10,28,203 పరీక్షలు చేశారు. దీంతో మొత్తం కొవిడ్​ నిర్ధరణ పరీక్షల సంఖ్య 12 కోట్ల 85 లక్షల 8 వేలు దాటింది.

ఇదీ చూడండి:బాలల పేరు చెప్పి విదేశీ విరాళాలు స్వాహా!

Last Updated : Nov 19, 2020, 11:21 AM IST

ABOUT THE AUTHOR

...view details