దేశంలో కొవిడ్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. కొత్తగా 46,951 వేల మందికి వైరస్ సోకింది. మరో 212 మంది చనిపోయారు. 21,180 వైరస్ నుంచి కోలుకున్నారు.
- మొత్తం కేసులు: 1,16,46,081
- మొత్తం మరణాలు: 1,59,967
- కోలుకున్నవారు: 1,11,51,468
- యాక్టివ్ కేసులు: 3,34,646
దేశంలో ఇప్పటివరకు 4 కోట్ల 50 లక్షలకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.