తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో మరో 18,599 మందికి కరోనా - దేశంలో కరోనా మరణాలు

దేశంలో కొత్తగా 18,599 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 97 మంది మరణించారు. ఒక్క రోజులో 14 వేల మందికిపైగా వైరస్​ను జయించారు.

CORONAVIRUS CASES DAILY UPDATE IN INDIA
పెరుగుతున్న కేసులు- ఒక్కరోజే 18,599 మందికి కరోనా

By

Published : Mar 8, 2021, 9:43 AM IST

భారత్​లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. తాజాగా.. 18,599 కేసులు వెలుగుచూశాయి. కొవిడ్​ ధాటికి మరో 97 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో వైరస్​ నుంచి 14,278 మంది కోలుకున్నారు.

మొత్తం కేసులు:1,12,29,398

మొత్తం మరణాలు:1,57,853

యాక్టివ్ కేసులు:1,88,747

కోలుకున్నవారు:1,08,82,798

ఇదీ చూడండి:టీకా రెండు డోసులు తీసుకున్నా కరోనా పాజిటివ్​!

ABOUT THE AUTHOR

...view details