దేశంలో కరోనా కేసుల పెరుగుదల తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రోజు రోజుకు భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 59,118 మందికి వైరస్ సోకగా.. 257 మంది మరణించారు. 32,987 మంది వైరస్ను జయించారు.
మొత్తం కేసులు: 1,18,46,652
మొత్తం మరణాలు: 1,60,949

కోలుకున్నవారు: 1,12,64,637
యాక్టివ్ కేసులు: 4,21,066
దేశంలో ఇప్పటివరకు 5 కోట్ల 55 లక్షలకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.