తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో మరో 53,480 మందికి కరోనా - కరోనా పాజిటివ్​ కేసులు

దేశంలో మరో 53,480 మందికి కరోనా సోకింది. కొవిడ్​ బారిన పడి మరో 354 మంది మృతి చెందారు. తాజాగా 41,280 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

corona cases
కరోనా కేసులు

By

Published : Mar 31, 2021, 9:41 AM IST

దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 53,480 మందికి వైరస్​ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 354 మంది మరణించారు. 41,280 మంది వైరస్​ను జయించారు.

  • మొత్తం కేసులు:1,21,49,335
  • మొత్తం మరణాలు:1,62,468
  • కోలుకున్నవారు:1,14,34,301
  • యాక్టివ్​ కేసులు:5,52,566

ఇప్పటి వరకు మొత్తం 6,30,54,353 మందికి టీకా పంపిణీ చేశామని కేంద్రం ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇదీ చదవండి:దేశంలో మరో 56,211 మందికి కరోనా

ABOUT THE AUTHOR

...view details