దిల్లీ హైకోర్టు బయట ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. మూడో నంబర్ గేట్ వద్ద సర్వీస్ తుపాకీతో కాల్చుకోవడం వల్ల అక్కడిక్కడే మృతి చెందాడు. బుధవారం ఉదయం 10.15 గంటలకు ఈ ఘటన జరిగింది.
దిల్లీ హైకోర్టు బయట కానిస్టేబుల్ ఆత్మహత్య - దిల్లీ కానిస్టేబుల్ ఆత్మహత్య
దిల్లీ హైకోర్టు గేట్ నంబర్-3 వద్ద కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. తుపాకీతో కాల్చుకోగా.. అక్కడిక్కడే మృతి చెందాడు.
దిల్లీ హైకోర్టు వద్ద కానిస్టేబుల్ ఆత్మహత్య
మృతుడు రాజస్థాన్ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ టింకూరామ్‌గా గుర్తించారు అధికారులు. సెలవుల తర్వాత బుధవారమే విధుల్లో చేరిన టింకూరామ్.. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకోవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి:Live Video: ఆటోతో ఢీకొట్టి.. కత్తులతో నరికి.. వ్యక్తి దారుణ హత్య
Last Updated : Sep 29, 2021, 12:04 PM IST