తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజీవ్​ గాంధీకి రాహుల్​ నివాళులు - వీరభూమి వద్ద రాహుల్​ నివాళి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా.. ఆయన తనయుడు రాహుల్​ గాంధీ వీరభూమి వద్ద నివాళులు అర్పించారు.

Rahul Gandhi, Veer Bhumi
రాహుల్​ గాంధీ, వీరభూమి

By

Published : May 21, 2021, 10:42 AM IST

భారత మాజీ ప్రధాని, దివంగత నేత రాజీవ్‌గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని.. ఆయన కుమారుడు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ నివాళులు అర్పించారు.

రాజీవ్​ గాంధీకి నివాళులర్పిస్తున్న రాహుల్​
రాజీవ్​ గాంధీకి నివాళులర్పిస్తున్న రాహుల్​

ఈ సందర్భంగా రాజీవ్​ సేవలను స్మరించుకుంటూ.. దిల్లీలోని వీరభూమి వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు రాహుల్​.

ఇదీ చదవండి:13 గంటల్లో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details