Congress Leader Killed: ఓ కాంగ్రెస్ నేతను దారుణంగా హత్యచేశారు దుండగులు. కర్ణాటక కలబురగి మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షురాలి భర్త అయిన గిరీశ్ కంబనూరును(42) పదునైన ఆయుధాలతో నరికి చంపారు. షాహబాద్ రైల్వేస్టేషన్ వద్ద సోమవారం పట్టపగలే ఈ ఘటన జరిగింది.
కాంగ్రెస్ నేత దారుణ హత్య.. పట్టపగలే పదునైన ఆయుధాలతో.. - కలబురగి కాంగ్రెస్ నేత దారుణ హత్య
Congress Leader Killed: పట్టపగలే ఓ కాంగ్రెస్ నేతను కత్తులతో నరికి చంపారు దుండగులు. కర్ణాటక కలబురగిలో ఈ ఘటన జరిగింది.
Congress Leader Brutally Killed in Kalaburagi