KARNATAKA MLAS PROTEST IN ASSEMBLY: ఎర్రకోటపై కాషాయ జెండా అంటూ వ్యాఖ్యలు చేసిన మంత్రి కేఎస్ ఈశ్వరప్ప రాజీనామా చేయాల్సిందేనని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్యెల్యేలు డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి కూడా అసెంబ్లీలోనే ఉండి నిరసన కొనసాగించారు.
మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు- అసెంబ్లీలో అంత్యాక్షరితో ఎమ్మెల్యేల నిరసన - eeswarappa resignantion demand
KARNATAKA MLAS PROTEST IN ASSEMBLY: కర్ణాటక అసెంబ్లీలో రెండో రోజూ హైడ్రామా నడిచింది. జాతీయ జెండానుద్దేశించి ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్యెల్యేలు నిరసన కొనసాగించారు. ఎమ్యెల్యేలు శుక్రవారం రాత్రి కూడా అసెంబ్లీలోనే జాగారం చేశారు.
congress
కాంగ్రెస్ ఎమ్యెల్యేలు శుక్రవారం రాత్రి.. అంత్యాక్షరి ఆడుకుంటూ నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీలోనే పాటలు పాడుతూ జాగారం చేశారు.
ఇదీ చదవండి:అయోధ్యలో ఉద్రిక్తత... ఎస్పీ, భాజపా కార్యకర్తల మధ్య కాల్పులు!