సీఐఎస్సీఈ(కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్) 10, 12వ తరగతుల ఫలితాలు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు వెలువడనున్నాయి. బోర్డు సెక్రటరీ గెర్రీ అరథూన్ ఈమేరకు ప్రకటన విడుదల చేశారు.
శనివారం ఐఎస్సీఈ 10, 12వ తరగతుల ఫలితాలు - సీఐఎస్ రిజల్ట్స్
సీఐఎస్సీఈ 10, 12వ తరగతుల ఫలితాలు శనివారం వెలువడనున్నాయి.
సీఐఎస్సీఈ ఫలితాలు
కరోనా రెండో దశ దృష్ట్యా 10, 12వ తరగతుల వార్షిక పరీక్షలను సీఐఎస్సీఈ రద్దు చేసింది. ఇంటర్నల్ మార్కులు, ఇతర అంశాల ఆధారంగా రూపొందించిన ప్రత్యామ్నాయ విధానంలో విద్యార్థులకు గ్రేడ్లు కేటాయిస్తోంది.
ఇదీ చూడండి:'వివాదాల పరిష్కారంలో మధ్యవర్తిత్వం మేలు'