తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బోరు బావిలో పడ్డ మూడేళ్ల బాలుడు - బోరుబావిలో పడ్డ బాలుడు

ఉత్తర్​ ప్రదేశ్​ హర్దోయి జిల్లా హర్దాపల్పూర్​లో దారుణం జరిగింది. మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో పడ్డాడు. బాలుడు 25 అడుగుల లోతులో చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. అతడిని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు.

Children fell in 25 feet deep pit in Hardoi
బోరు బావిలో పడ్డ మూడేళ్ల బాలుడు

By

Published : Apr 28, 2021, 12:45 AM IST

ఉత్తర్ ప్రదేశ్ హర్దోయి జిల్లా కొత్వాలి మండలం హర్దాపల్పూర్​లో మూడేళ్ల బాలుడు శ్యామ్​జీత్ .. ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో పడ్డాడు.

ఘటనాస్థలి వద్ద గ్రామస్థులు
సహాయక చర్యలు
బోరుబావిని పరిశీలిస్తున్న పోలీసులు
ఘటనాస్థలిని పరిశీలిస్తున్న పోలీసులు, అధికారులు
సహాయక చర్యలు

వెంటనే తల్లి కేకలు వేయటంతో.. గ్రామస్థులు అక్కడకు వచ్చారు. గ్రామస్థులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి వచ్చారు. బాలుడు 25 అడుగుల లోతులో చిక్కుకున్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. బాలుడ్ని రక్షించేందుకు సహాయక చర్యలు చేపడుతున్నారు.

ఇదీ చదవండి :కరోనా రోగి మృతి- ఆస్పత్రిపై కుటుంబ సభ్యుల దాడి

ABOUT THE AUTHOR

...view details