తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొరడాతో కొట్టించుకున్న ఛత్తీస్​గఢ్ సీఎం

ఛత్తీస్​గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్ కొరడాతో కొట్టించుకున్నారు. అలా కొట్టించుకోవడానికి ఓ కారణం ఉంది. ఓ పూజా కార్యక్రమంలో పాల్గొని సంప్రదాయబద్దంగా ఇలా చేశారు.

Chhattisgarh CM whipped on the occasion of govardhan pooja
కొరడాతో కొట్టించుకున్న ఛత్తీస్​గఢ్ సీఎం

By

Published : Nov 15, 2020, 3:00 PM IST

Updated : Nov 15, 2020, 3:18 PM IST

ఛత్తీస్​గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్​.. కొరడాతో కొట్టించుకున్నారు. దుర్గ్​ జిల్లా జజంగిరి గ్రామంలో.. సంప్రదాయంగా జరిగే గోవర్ధన్​పూజలో పాల్గొన్న ఆయన.. ప్రజల శ్రేయస్సు కోసం చేతి మీద పలుమార్లు కొరడాతో కొట్టించుకున్నారు.

దీపావళి అనంతరం జరిగే గోవర్ధన్​ పూజలో బఘేల్​ ప్రతీ సంవత్సరం ఇలా చేస్తారు.

కొరడాతో కొట్టించుకున్న ఛత్తీస్​గఢ్ సీఎం

ఇదీ చూడండి: బిహార్‌ విజయోత్సాహం- భాజపా తర్వాతి టార్గెట్​ బంగాల్​!

Last Updated : Nov 15, 2020, 3:18 PM IST

ABOUT THE AUTHOR

...view details