ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో రెండు జిల్లాలకు సంబంధించిన 13 మంది నక్సలైట్లు పోలీసులకు లొంగిపోయారు. వీరిలో 8 మంది సుక్మా జిల్లాలో పోలీసులు, సీఆర్పీఎఫ్ అధికారుల ఎదుటలొంగిపోగా మరో ఐదుగురు దంతేవాడాలో లొంగిపోయినట్లు తెలిపారు.
13 మంది నక్సలైట్ల లొంగుబాటు - ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన నక్సల్స్
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరు రెండు జిల్లాలకు చెందిన వారిగా పోలీసులు తెలిపారు.
మావోలు
మొదట లొంగిపోయన 8మందిలో ఉన్న వంజమ్ భీమా అతని భార్య మాధవి కళావతి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వంజమ్ భీమా పై రెండు లక్షల రివార్డు ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:భాజపా ఎంపీపై కర్రలతో దాడి!