తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విమానం టాయిలెట్​లో 1.36 కిలోల బంగారం - 1.36 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు

దుబాయి నుంచి చెన్నై విమానాశ్రయానికి వచ్చిన ఓ విమానం టాయిలెట్​లో దాచిన 1.36 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్​ అధికారులు. అయితే.. పసిడి ఎవరు పెట్టారనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు.

Chennai Air Customs recovers 1.36 kg gold from aircraft toilet
విమానం టాయిలెట్​లో దాచిన బంగారం పట్టివేత

By

Published : Apr 11, 2021, 10:10 AM IST

చెన్నై విమానాశ్రయంలో 1.36 కిలోల బంగారం పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్​ నుంచి వచ్చిన ఏఐ 906​ విమానం తనిఖీ చేస్తున్న క్రమంలో వెనుక ఉన్న శౌచాలయంలో బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పసిడి విలువ రూ. 65.38 లక్షలు ఉంటుందని తెలిపారు.

అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం

గతవారం చెన్నై విమానాశ్రయంలో రెండు వేరు వేరు ఘటనల్లో.. ఇద్దరు ప్రయాణికుల నుంచి 1.72 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దీని విలువ రూ. 79 లక్షల 78వేలు ఉంటుందని తెలిపారు.

ఇదీ చదవండి :గ్రంథాలయానికి నిప్పు- 11వేల పుస్తకాలు దగ్ధం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details