తెలంగాణ

telangana

ETV Bharat / bharat

LIVE UPDATES: జూబ్లీహిల్స్‌లోని నివాసానికి చేరుకున్న చంద్రబాబు.. బేగంపేట నుంచి ఇంటివరకు అనుసరించిన అభిమానులు - cbn release

tdp workers celebration
tdp workers celebration

By ETV Bharat Telugu Team

Published : Nov 1, 2023, 6:56 AM IST

Updated : Nov 1, 2023, 8:15 PM IST

20:15 November 01

జూబ్లీహిల్స్‌లోని నివాసానికి చేరుకున్న చంద్రబాబు

జూబ్లీహిల్స్‌లోని నివాసానికి చేరుకున్న చంద్రబాబు

బేగంపేట విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకున్న చంద్రబాబు

పెద్దసంఖ్యలో చంద్రబాబు వాహనాన్ని అనుసరించిన అభిమానులు

కార్లు, బైకులతో అనుసరించిన చంద్రబాబు అభిమానులు

19:51 November 01

  • హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లోని నివాసానికి చేరుకున్న చంద్రబాబు
  • బేగంపేట నుంచి చంద్రబాబు ఇంటివరకు అనుసరించిన అభిమానులు
  • పెద్దసంఖ్యలో చంద్రబాబు వాహనాన్ని అనుసరించిన అభిమానులు

18:59 November 01

రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు పెడుతున్నారు: యరపతినేని

  • చంద్రబాబు బెయిల్ కుదింపునకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు: యరపతినేని
  • రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు పెడుతున్నారు: యరపతినేని
  • తెదేపా, జనసేన కార్యకర్తలపై అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టారు: యరపతినేని
  • త్వరలో నిశ్శబ్ద విప్లవం బద్దలవుతుంది: యరపతినేని
  • గ్రామాల్లో బెల్ట్ షాపులు పెడుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదు: యరపతినేని
  • వర్షాభావంతో పంటలు ఎండిపోతే పట్టించుకునే నాథుడే లేడు: యరపతినేని
  • వైకాపా నేతల కనుసన్నల్లో అక్రమ ఓట్లు నమోదు: యరపతినేని

18:07 November 01

ఎన్ని కేసులు పెట్టినా తెదేపా జెండా దారంలో నూలుపోగు పీకలేరు: అచ్చెన్న

  • చంద్రబాబుకు మద్దతుగా వేలాది ప్రజలు తరలివచ్చారు: అచ్చెన్న
  • చంద్రబాబుకు మద్దతు చూసి జగన్‌, వైకాపా నేతలు వణికిపోతున్నారు: అచ్చెన్న
  • లోకేష్‌ దిల్లీ వెళ్తే గల్లీలో వైకాపా నేతల పెడబొబ్బలు: అచ్చెన్న
  • స్కిల్ కేసులో ఒక్క ఆధారం సేకరించలేకపోయారు: అచ్చెన్న
  • మద్యంలో అక్రమాలంటూ చంద్రబాబుపై మరో కేసు పెట్టారు: అచ్చెన్న
  • ప్రజా బలం ఉన్న నాయకుడు చంద్రబాబు: అచ్చెన్న
  • ఎన్ని కేసులు పెట్టినా తెదేపా జెండా దారంలో నూలుపోగు పీకలేరు: అచ్చెన్న
  • ఐదు నెలల తర్వాత వైకాపా నేతల్ని ప్రజలు రాష్ట్రం నుంచి తరిమికొట్టడం ఖాయం: అచ్చెన్న

17:31 November 01

గన్నవరం నుంచి హైదరాబాద్‌ వెళ్లిన చంద్రబాబు

  • గన్నవరం నుంచి హైదరాబాద్‌ వెళ్లిన చంద్రబాబు
  • బేగంపేట విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘన స్వాగతం
  • చంద్రబాబుకు స్వాగతం పలికిన తెదేపా నాయకులు, అభిమానులు
  • బేగంపేట నుంచి జూబ్లీహిల్స్‌లోని నివాసానికి చంద్రబాబు

17:14 November 01

గన్నవరం నుంచి హైదరాబాద్‌ చేరుకున్న చంద్రబాబు

  • గన్నవరం నుంచి హైదరాబాద్‌ చేరుకున్న చంద్రబాబు
  • బేగంపేట విమానాశ్రయానికి భారీగా తరలివచ్చిన అభిమానులు
  • బేగంపేట విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘన స్వాగతం
  • చంద్రబాబుకు స్వాగతం పలికిన తెదేపా నాయకులు, అభిమానులు

16:44 November 01

కాసేపట్లో గన్నవరం నుంచి హైదరాబాద్ చేరుకోనున్న చంద్రబాబు

  • కాసేపట్లో గన్నవరం నుంచి హైదరాబాద్ చేరుకోనున్న చంద్రబాబు
  • బేగంపేట నుంచి జూబ్లీహిల్స్‌లోని నివాసానికి వెళ్లనున్న చంద్రబాబు
  • రేపు హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు
  • అనంతరం ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో చంద్రబాబుకు కంటి పరీక్షలు

16:32 November 01

గన్నవరం నుంచి హైదరాబాద్ బయలుదేరిన చంద్రబాబు

  • గన్నవరం నుంచి హైదరాబాద్ బయలుదేరిన చంద్రబాబు
  • బేగంపేట నుంచి జూబ్లీహిల్స్‌లోని నివాసానికి వెళ్లనున్న చంద్రబాబు
  • రేపు హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు
  • అనంతరం ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో చంద్రబాబుకు కంటి పరీక్షలు

15:53 November 01

సీఐడీ షరతులు చంద్రబాబు హక్కులు హరించేలా ఉన్నాయి: చంద్రబాబు లాయర్లు

  • చంద్రబాబు బెయిల్‌పై సీఐడీ వేసిన అనుబంధ పిటిషన్‌పై తీర్పు వాయిదా
  • సీఐడీ అనుబంధ పిటిషన్‌పై ఎల్లుండి తీర్పు వెల్లడించనున్న హైకోర్టు
  • సీఐడీ షరతులు ప్రాథమిక హక్కులకు భంగమని చంద్రబాబు లాయర్ల వాదన
  • కోర్టు ఆర్డర్ చంద్రబాబు అతిక్రమించ లేదు: చంద్రబాబు లాయర్లు
  • చంద్రబాబు మాట్లాడటం ప్రాథమిక హక్కుల్లో భాగమే: చంద్రబాబు లాయర్లు
  • జైలుశిక్ష పడినవారికీ మీడియాతో మాట్లాడే అవకాశం గతంలో కోర్టులు కల్పించాయి: లాయర్లు
  • సీఐడీ షరతులు చంద్రబాబు హక్కులు హరించేలా ఉన్నాయి: చంద్రబాబు లాయర్లు
  • కేసు దర్యాప్తుపై ఎలాంటి ప్రభావం పడుతుందో సీఐడీ చెప్పలేకపోతోంది: లాయర్లు

15:32 November 01

అమరావతి నుంచి హైదరాబాద్ బయలుదేరిన చంద్రబాబు

  • అమరావతి నుంచి హైదరాబాద్ బయలుదేరిన చంద్రబాబు
  • గన్నవరం నుంచి విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న చంద్రబాబు
  • బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ నివాసానికి వెళ్లనున్న చంద్రబాబు
  • రేపు హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు
  • అనంతరం ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో చంద్రబాబుకు కంటి పరీక్షలు

15:31 November 01

చంద్రబాబు బెయిల్‌పై సీఐడీ వేసిన అనుబంధ పిటిషన్‌పై తీర్పు వాయిదా

  • చంద్రబాబు బెయిల్‌పై సీఐడీ వేసిన అనుబంధ పిటిషన్‌పై తీర్పు వాయిదా
  • సీఐడీ అనుబంధ పిటిషన్‌పై ఎల్లుండి తీర్పు వెల్లడించనున్న హైకోర్టు
  • సీఐడీ షరతులు ప్రాథమిక హక్కులకు భంగమని చంద్రబాబు లాయర్ల వాదన

15:30 November 01

కాసేపట్లో అమరావతి నుంచి హైదరాబాద్ బయలుదేరనున్న చంద్రబాబు

  • కాసేపట్లో అమరావతి నుంచి హైదరాబాద్ బయలుదేరనున్న చంద్రబాబు
  • గన్నవరం నుంచి విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న చంద్రబాబు
  • బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ నివాసానికి వెళ్లనున్న చంద్రబాబు
  • రేపు హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు
  • అనంతరం ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో చంద్రబాబుకు కంటి పరీక్షలు

15:30 November 01

చంద్రబాబు బెయిల్‌ షరతులపై హైకోర్టులో విచారణ

  • చంద్రబాబు బెయిల్‌ షరతులపై హైకోర్టులో విచారణ
  • బెయిల్‌ ఉత్తర్వుల్లో మరికొన్ని షరతులు విధించాలని సీఐడీ అనుబంధ పిటిషన్‌
  • కౌంటరు దాఖలు చేసిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు
  • చంద్రబాబుకు నిన్న షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు

13:42 November 01

కోట్లమంది ప్రార్థనలతో చంద్రబాబు బయటకు వచ్చినందుకు సంతోషం: కె.రాఘవేంద్రరావు

  • కోట్లమంది ప్రార్థనలతో చంద్రబాబు బయటకు వచ్చినందుకు సంతోషం: కె.రాఘవేంద్రరావు
  • భగవంతుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాం: దర్శకుడు కె.రాఘవేంద్రరావు
  • నూతన ఉత్సాహంతో మీతో కలిసి అడుగు వేసేందుకు సిద్ధంగా ఉన్నాం: కె.రాఘవేంద్రరావు

11:36 November 01

చంద్రబాబుకు నిన్న షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు

  • చంద్రబాబు బెయిల్‌ షరతులపై హైకోర్టులో విచారణ మధ్యాహ్నానికి వాయిదా
  • బెయిల్‌ ఉత్తర్వుల్లో మరికొన్ని షరతులు విధించాలని సీఐడీ అనుబంధ పిటిషన్‌
  • చంద్రబాబుకు నిన్న షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు

09:53 November 01

కక్షపూరిత రాజకీయాలతో చంద్రబాబును జైలుకు పంపారు: జయప్రద

  • సత్యమే గెలిచింది.. చంద్రబాబు బయటకు రావడం సంతోషం: జయప్రద
  • ప్రజల ఆశీర్వాదంతో చంద్రబాబుకు ఉపశమనం లభించింది: జయప్రద
  • కక్షపూరిత రాజకీయాలతో చంద్రబాబును జైలుకు పంపారు: జయప్రద
  • చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుడిని కోరుతున్నా: జయప్రద

08:37 November 01

దిల్లీలో న్యాయనిపుణులతో సంప్రదించనున్న లోకేశ్

  • దిల్లీ బయల్దేరిన నారా లోకేశ్
  • దిల్లీలో న్యాయనిపుణులతో సంప్రదించనున్న లోకేశ్
  • సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న చంద్రబాబు క్వాష్ పిటిషన్
  • చంద్రబాబుపై వరుస కేసుల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్న లోకేశ్

08:16 November 01

చంద్రబాబు బెయిల్‌ షరతులపై నేడు హైకోర్టులో మరోసారి విచారణ

  • చంద్రబాబు బెయిల్‌ షరతులపై నేడు హైకోర్టులో మరోసారి విచారణ
  • బెయిల్‌ ఉత్తర్వుల్లో మరికొన్ని షరతులు విధించాలని సీఐడీ అనుబంధ పిటిషన్‌
  • కౌంటర్‌ దాఖలుకు నిన్న చంద్రబాబు తరఫు లాయర్లకు హైకోర్టు ఆదేశం
  • చంద్రబాబుకు నిన్న షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు
  • సీఐడీ పిటిషన్‌ పరిష్కరించేవరకు రాజకీయ ర్యాలీలో పాల్గొనవద్దని ఆదేశం
  • కేసుకు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించవద్దని ఆదేశించిన హైకోర్టు

07:02 November 01

రాజమండ్రి నుంచి ఉండవల్లి చేరుకున్న చంద్రబాబు..

  • అమరావతి: ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్న చంద్రబాబు
  • చంద్రబాబుకు హారతిచ్చి స్వాగతం పలికిన నారా భువనేశ్వరి
  • చంద్రబాబుకు తెదేపా నేతలు, రాజధాని రైతుల ఘనస్వాగతం
  • గుమ్మడికాయలు కొట్టి చంద్రబాబుకు దిష్టి తీసిన మహిళలు
  • కరకట్ట నుంచి చంద్రబాబు నివాసం వరకు పూలబాట పరిచిన రైతులు
  • గుంటూరు: చంద్రబాబు నివాసం వద్ద తెదేపా కార్యకర్తల సంబరాలు
  • చంద్రబాబును చూసేందుకు భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు
  • రోడ్డు మార్గం ద్వారా రాజమండ్రి నుంచి ఉండవల్లి చేరుకున్న చంద్రబాబు
  • సుమారు 13 గంటలపాటు ప్రయాణించి ఉండవల్లి చేరుకున్న చంద్రబాబు
  • రాజమండ్రి నుంచి నిన్న సాయంత్రం 4.40 గం.కు బయల్దేరిన చంద్రబాబు
  • మార్గంమధ్యలో రోడ్లపైకి వచ్చి చంద్రబాబుకు సంఘీభావం తెలిపిన ప్రజలు
  • చంద్రబాబుకు స్వాగతం చెబుతూ మార్గంమధ్యలో అభిమానుల నినాదాలు
  • కోర్టు షరతుల మేరకు కారు లోపలి నుంచే అభివాదం చేసిన చంద్రబాబు

07:01 November 01

చంద్రబాబు నివాసం వద్ద రోడ్డుపైనే నిద్రించిన మహిళా కార్యకర్తలు

  • గుంటూరు: ఉండవల్లిలో చంద్రబాబు రాక కోసం నిరీక్షిస్తున్న మహిళలు
  • చంద్రబాబు నివాసం వద్ద రోడ్డుపైనే నిద్రించిన మహిళా కార్యకర్తలు

07:00 November 01

చంద్రబాబు కాన్వాయ్‌ ఎదుట నిల్చొని హారతులు పట్టిన మహిళలు

  • ఏపీ: విజయవాడ బెంజిసర్కిల్‌లో చంద్రబాబుకు ఘనస్వాగతం
  • చంద్రబాబుకు ఘనస్వాగతం పలికిన తెదేపా నేతలు, అభిమానులు
  • చంద్రబాబు కాన్వాయ్‌ ఎదుట నిల్చొని హారతులు పట్టిన మహిళలు
  • కోర్టు నిబంధనల మేరకు కారులో నుంచే ప్రజలకు చంద్రబాబు అభివాదం
  • విజయవాడ: బందరు రోడ్డు వైపు కాన్వాయ్‌ను మళ్లించిన పోలీసులు
  • బెంజిసర్కిల్‌ నుంచి కనకదుర్గ వారధివైపు వెళ్లాల్సి ఉన్న కాన్వాయ్‌
  • ప్రకాశం బ్యారేజీ మీదుగా ఉండవల్లి వెళ్లేలా కాన్వాయ్‌ మళ్లింపు
  • చంద్రబాబు కాన్వాయ్‌ను మళ్లించడంపై మంగళగిరి తెదేపా నేతలు ఆగ్రహం

07:00 November 01

చంద్రబాబు ఎక్కడా రాజకీయ యాత్ర చేపట్టలేదని సీపీకి తెలిపిన అచ్చెన్న

  • విజయవాడ సీపీ కాంతి రాణా టాటాకు సందేశం పంపిన అచ్చెన్నాయుడు
  • కోర్టు నిబంధనలకు లోబడి చంద్రబాబు ప్రయాణిస్తున్నారని సీపీకి అచ్చెన్న స్పష్టం
  • చంద్రబాబు ఎక్కడా రాజకీయ యాత్ర చేపట్టలేదని సీపీకి తెలిపిన అచ్చెన్న
  • వేలాదిగా ప్రజలు వచ్చినా చంద్రబాబు వాహనం దిగలేదన్న అచ్చెన్న
  • చంద్రబాబు కాన్వాయ్‌ వెంట వేరే వాహనాలు అనుమతించొద్దని సీఐకి తెలిపాం: అచ్చెన్న

07:00 November 01

భారీగా అభిమానులు రావడంతో 12 గంటలకు పైగా కొనసాగుతున్న ప్రయాణం

  • అమరావతి: తన ప్రయాణ జాప్యంపై పోలీసులను అడిగిన చంద్రబాబు
  • కోర్టు నిబంధనల మేరకు ప్రయాణిస్తున్నా ఎందుకు జాప్యమైందన్న చంద్రబాబు
  • అభిమానులు పెద్దఎత్తున రావడంతో జాప్యమవుతోందని పోలీసుల వివరణ
  • అభిమానులపై ఒత్తిడి చేస్తే శాంతిభద్రతల సమస్య వస్తుందన్న పోలీసులు
  • కాన్వాయ్‌లోకి వందలాది వాహనాలు వచ్చాయన్న పోలీసులు
  • ప్రజలను, వాహనాలను నిదానంగా క్లియర్‌ చేస్తున్నామన్న పోలీసులు
  • భారీగా అభిమానులు రావడంతో 12 గంటలకు పైగా కొనసాగుతున్న ప్రయాణం
  • రాజమండ్రి నుంచి అమరావతికి నిన్న సాయంత్రం 4.40గం.కు బయలుదేరిన చంద్రబాబు

06:59 November 01

రామవరప్పాడు మీదుగా విజయవాడ చేరుకున్న చంద్రబాబు

  • రామవరప్పాడు మీదుగా విజయవాడ చేరుకున్న చంద్రబాబు
  • చంద్రబాబుకు ఘనస్వాగతం పలికిన తెదేపా కార్యకర్తలు, అభిమానులు
  • జై చంద్రబాబు, జై తెలుగుదేశం అంటూ పెద్దఎత్తున కార్యకర్తల

06:59 November 01

ప్రైవేటు బులెట్ ప్రూఫ్ వాహనంలో ప్రయాణిస్తున్న చంద్రబాబు

  • కృష్ణా: గన్నవరం వద్ద ఆగిన చంద్రబాబు వాహనం
  • ఇంజిన్ వేడెక్కటంతో మొరాయించిన వాహనం
  • ప్రైవేటు బులెట్ ప్రూఫ్ వాహనంలో ప్రయాణిస్తున్న చంద్రబాబు

06:58 November 01

చంద్రబాబును చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు

  • కృష్ణా: గన్నవరం చేరుకున్న చంద్రబాబు
  • గన్నవరంలో చంద్రబాబుకు ఘనస్వాగతం పలికిన తెదేపా కార్యకర్తలు
  • చంద్రబాబు కాన్వాయ్‌ ముందు నిల్చొని హారతులు పట్టిన మహిళలు
  • చంద్రబాబును చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు
  • చంద్రబాబు కాన్వాయ్‌పై పూలవర్షం కురిపించిన అభిమానులు
  • గన్నవరం జాతీయరహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌

06:58 November 01

చంద్రబాబు అభిమానుల రాకతో హనుమాన్ జంక్షన్‌ వద్ద స్తంభించిన ట్రాఫిక్‌

  • చంద్రబాబు అభిమానుల రాకతో హనుమాన్ జంక్షన్‌ వద్ద స్తంభించిన ట్రాఫిక్‌
  • కృష్ణా: తెదేపా కార్యకర్తల నినాదాలతో హోరెత్తిన హనుమాన్‌ జంక్షన్‌
  • రాజమండ్రి నుంచి 8గంటలకు పైగా సాగుతున్న చంద్రబాబు ప్రయాణం

06:58 November 01

హనుమాన్ జంక్షన్‌లో చంద్రబాబుకు ఘనస్వాగతం పలికిన తెదేపా నేతలు

  • గన్నవరం నియోజకవర్గం నుంచి భారీగా వచ్చిన అభిమానులు
  • హనుమాన్ జంక్షన్‌లో చంద్రబాబుకు ఘనస్వాగతం పలికిన తెదేపా నేతలు
  • స్వాగతం పలికిన దేవినేని ఉమా, బుద్దప్రసాద్‌, యార్లగడ్డ వెంకట్రావు

06:51 November 01

ఏపీ: రాజమండ్రి నుంచి 7గంటలకుపైగా సాగుతున్న చంద్రబాబు ప్రయాణం

  • ఉమ్మడి కృష్ణాజిల్లాలోకి ప్రవేశించిన చంద్రబాబు కాన్వాయ్‌
  • చంద్రబాబును చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలు
  • కృష్ణా: కలపర్రు టోల్‌గేట్ వద్ద వేలాదిగా తరలివచ్చిన అభిమానులు
  • బాణాసంచా కాల్చి చంద్రబాబుకు స్వాగతం పలికిన అభిమానులు
  • రాజమండ్రి నుంచి 7గంటలకుపైగా సాగుతున్న చంద్రబాబు ప్రయాణం
  • గంటకు 20కిలోమీటర్లు కూడా సాగని చంద్రబాబు కాన్వాయ్

06:42 November 01

LIVE UPDATES: అమరావతి నుంచి హైదరాబాద్​కు చంద్రబాబు

  • ఇవాళ హైదరాబాద్‌ రానున్న తెదేపా అధినేత చంద్రబాబు
  • అమరావతి నుంచి హైదరాబాద్ రానున్న చంద్రబాబు
  • హైదరాబాద్‌లో వైద్య చికిత్స చేయించుకోనున్న చంద్రబాబు
Last Updated : Nov 1, 2023, 8:15 PM IST

ABOUT THE AUTHOR

...view details