Chandrababu Health Bulletin: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమహేంద్రవరం జైల్లో ఉన్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో... జైలు అధికారులు ఎట్టకేలకు చంద్రబాబు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని జైలు పర్యవేక్షణాధికారి తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు టవర్ ఎయిర్ కండిషనర్ ఏర్పాటు చేసినట్లు జైలు అధికారులు వెల్లడించారు. అయితే గత కొద్ది రోజులుగా... నారా లోకేశ్, భువనేశ్వరి చంద్రబాబుకు అందుతున్న వైద్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థిపై... జైలు అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదంటూ కోర్టులో కేసు వేసిన నేపథ్యంలో... నేడు జైలు అధికారులు ఆయన హెల్త్ బులెటిన్ విడుదలచేశారు.
Chandrababu Health Bulletin చంద్రబాబు ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసిన జైలు అధికారులు - చంద్రబాబు హెల్త్ బులెటిన్ లోకేశ్
Chandrababu Health Bulletin
Published : Oct 15, 2023, 9:15 PM IST
|Updated : Oct 15, 2023, 9:51 PM IST
21:11 October 15
చంద్రబాబు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన జైలు పర్యవేక్షణాధికారి
Last Updated : Oct 15, 2023, 9:51 PM IST