- అనంతపురం: నెమ్మదిగా క్షీణిస్తున్న కాలవ శ్రీనివాసులు ఆరోగ్యం
- దీక్ష చేస్తున్న కాలవ శ్రీనివాసులుకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు
- కాలవ శ్రీనివాసులుకు ఫాస్టింగ్ షుగర్ 180కి పైగా ఉందన్న వైద్యులు
- చంద్రబాబుకు మద్దతుగా 2 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న శ్రీనివాసులు
Live Updates: చంద్రబాబుకు ముగిసిన తొలిరోజు సీఐడీ విచారణ - రాజమండ్రి జైలులో చంద్రబాబు
Published : Sep 23, 2023, 10:51 AM IST
|Updated : Sep 23, 2023, 6:17 PM IST
18:17 September 23
అనంతపురం: నెమ్మదిగా క్షీణిస్తున్న కాలవ శ్రీనివాసులు ఆరోగ్యం
18:15 September 23
'బాబు కోసం మహిళా శక్తి' పేరుతో.. రేపు విశాఖపట్నంలో బీచ్ రోడ్డులో మహిళల ర్యాలీ
- రేపు విశాఖపట్నంలో బీచ్ రోడ్డులో మహిళల ర్యాలీ
- విశాఖ: 'బాబు కోసం మహిళా శక్తి' పేరుతో ర్యాలీ
- రేపు సా. 4 గం.కు బీచ్‌రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ
17:25 September 23
రేపు తలపెట్టిన ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీకి అనుమతి లేదు: విజయవాడ సీపీ
- రేపు తలపెట్టిన ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీకి అనుమతి లేదు: విజయవాడ సీపీ
- కార్లతో సంఘీభావ యాత్రకు అనుమతి లేదు: విజయవాడ సీపీ
- ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేదు: సీపీ
- నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు: సీపీ కాంతి రాణా
- రేపు ఐటీ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిసింది: సీపీ
- ర్యాలీ గురించి సామాజిక మాధ్యమాల ద్వారానే తెలిసింది: సీపీ
- ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ర్యాలీకి అనుమతి లేదు: సీపీ
- ర్యాలీ నిర్వహిస్తే పలు సెక్షన్ల కంద కఠిన చర్యలు తీసుకుంటాం: సీపీ
17:12 September 23
చంద్రబాబుకు ముగిసిన తొలిరోజు సీఐడీ విచారణ
- చంద్రబాబుకు ముగిసిన తొలిరోజు సీఐడీ విచారణ
- రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబును విచారించిన సీఐడీ అధికారులు
- సుమారు 6 గంటలపాటు చంద్రబాబును ప్రశ్నించిన సీఐడీ అధికారులు
- ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో ప్రశ్నించిన సీఐడీ అధికారులు
16:44 September 23
నెల్లూరు: చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ కందుకూరులో నిరసనలు
- నెల్లూరు: చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ కందుకూరులో నిరసనలు
- తెదేపా ఇన్‌ఛార్జ్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కందుకూరులో నిరసన
14:24 September 23
చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఎన్టీఆర్ ఘాట్‌లో నిరసన దీక్ష చేస్తా: మోత్కుపల్లి
- చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఎన్టీఆర్ ఘాట్‌లో నిరసన దీక్ష చేస్తా: మోత్కుపల్లి
- రేపు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు నిరసన దీక్ష చేస్తా: మోత్కుపల్లి
- చంద్రబాబు.. ఐదేళ్ల బడ్జెట్‌లో 7, 8 లక్షల కోట్లు ఖర్చు చేశారు: మోత్కుపల్లి
- పెద్దమనిషి చంద్రబాబు.. ముష్టి రూ.300 కోట్లకు ఆశపడతారా?: మోత్కుపల్లి
- చంద్రబాబును అరెస్టు చేసినందుకు జగన్ వెంటనే క్షమాపణ చెప్పాలి: మోత్కుపల్లి
- జైలులో చంద్రబాబుకు ఏదైనా అయితే జగన్‌దే బాధ్యత: మోత్కుపల్లి
- జగన్‌ను నమ్మి ఏపీ ప్రజలు పూర్తిగా మోసపోయారు: మోత్కుపల్లి
- జగన్‌కు ఏపీ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు: మోత్కుపల్లి నర్సింహులు
- దళితులు, పేదలు తిరుగుబాటు చేయకముందే జగన్ కళ్లు తెరవాలి: మోత్కుపల్లి
- ఏపీలో దళితులను అనేక రకాలుగా వేధించి చంపుతున్నారు: మోత్కుపల్లి
14:22 September 23
రాజమహేంద్రవరం: భువనేశ్వరి, బ్రాహ్మణిని కలిసిన పరిటాల సునీత, ధూళిపాళ్ల
- రాజమహేంద్రవరం: భువనేశ్వరి, బ్రాహ్మణిని కలిసిన పరిటాల సునీత, ధూళిపాళ్ల
- రాజమహేంద్రవరం: తాజా పరిస్థితులపై నేతలతో చర్చించిన బాలకృష్ణ
- నారా బ్రాహ్మణిని కలిసి సంఘీభావం తెలిపిన మండలి మాజీ ఛైర్మన్ షరీఫ్
13:17 September 23
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నిరసన కార్యక్రమం
- హైదరాబాద్: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నిరసన కార్యక్రమం
- చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ నిరసన, పాల్గొన్న తెదేపా నేతలు
- హైదరాబాద్: నల్ల బెలూన్లు ఎగరేసి నిరసన తెలిపిన తెదేపా నేతలు
- చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్
12:26 September 23
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు
- స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు
- క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్
- ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్‌ను క్వాష్ చేయాలని పిటిషన్‌లో కోరిన చంద్రబాబు
- సోమవారం సీజేఐ ఎదుట ప్రత్యేకంగా మెన్షన్ చేసి తక్షణం విచారణ చేపట్టాలని కోరే అవకాశం
10:55 September 23
రాజమండ్రి జైలు లోపలికి వెళ్లిన సీఐడీ అధికారులు
- రాజమండ్రి జైలు లోపలికి వెళ్లిన సీఐడీ అధికారులు
- సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో జరగనున్న విచారణ
- కోర్టు ఆదేశం మేరకు న్యాయవాది సమక్షంలో జరగనున్న చంద్రబాబు విచారణ
- జైలులోకి వెళ్లిన చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్
10:42 September 23
రాజమండ్రి జైలులో చంద్రబాబును ప్రశ్నిస్తున్న సీఐడీ అధికారులు
- రాజమండ్రి జైలులో చంద్రబాబును ప్రశ్నిస్తున్న సీఐడీ అధికారులు
- జైలు కాన్ఫరెన్స్ హాలులో చంద్రబాబును ప్రశ్నిస్తున్న సీఐడీ అధికారులు
- చంద్రబాబును ప్రశ్నిస్తున్న 12 మంది సభ్యుల సీఐడీ విచారణ బృందం
- చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ సమక్షంలో విచారణ
- సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న చంద్రబాబు విచారణ
- మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2 వరకు భోజన విరామ సమయం
- విచారణ సమయంలో గంటకు 5 నిమిషాలు బ్రేక్ ఇవ్వాలన్న కోర్టు
- విచారణ ప్రక్రియను డిపార్ట్‌మెంట్ వీడియోగ్రఫీ తీయాలని కోర్టు ఆదేశం
- చంద్రబాబును రేపు కూడా ప్రశ్నించనున్న సీఐడీ అధికారుల బృందం
10:41 September 23
కాసేపట్లో చంద్రబాబును ప్రశ్నించనున్న సీఐడీ అధికారులు
- కాసేపట్లో చంద్రబాబును ప్రశ్నించనున్న సీఐడీ అధికారులు
- ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 వరకు ప్రశ్నించనున్న సీఐడీ బృందం
- రాజమండ్రి జైలులో ప్రశ్నించనున్న 12 మంది సభ్యుల సీఐడీ బృందం
- న్యాయవాదుల సమక్షంలో చంద్రబాబును ప్రశ్నించనున్న సీఐడీ బృందం
10:40 September 23
Live Updates: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు విచారించనున్న సీఐడీ
- ఇవాళ, రేపు చంద్రబాబును విచారించనున్న సీఐడీ
- స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు విచారించనున్న సీఐడీ
- రాజమహేంద్రవరం జైలులోనే విచారించాలని సీఐడీకి ఏసీబీ కోర్టు ఆదేశం
- ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 వరకు సీఐడీ విచారణకు అనుమతి
- న్యాయవాదుల సమక్షంలో విచారణ చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశం
- చంద్రబాబు విచారణ వేళ నిబంధనలు పాటించాలన్న ఏసీబీ కోర్టు
- కస్టడీకి ముందు, తర్వాత చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేయాలన్న కోర్టు
- మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మ.2 వరకు లంచ్ బ్రేక్ ఇవ్వాలన్న కోర్టు
- విచారణ సమయంలో గంటకు 5 నిమిషాలు బ్రేక్ ఇవ్వాలన్న కోర్టు
- చంద్రబాబుపై ఎలాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దన్న ఏసీబీ కోర్టు
- విచారణ వేళ డిపార్ట్‌మెంట్ వీడియోగ్రఫీ తీయించాలన్న కోర్టు
- కస్టడీ ముగిశాక ఆన్‌లైన్ ద్వారా జడ్జి ముందు హాజరుపరచాలన్న కోర్టు
- రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబును విచారించనున్న 12 మంది సీఐడీ బృందం
- చంద్రబాబు పిటిషన్లన్నీ సోమవారం విచారణ చేస్తామన్న ఏసీబీ కోర్టు