తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Live Updates: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వెకేషన్ బెంచ్‌కు బదిలీ.. - స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు విచారణ

CBN Live Updates
CBN Live Updates

By ETV Bharat Telugu Team

Published : Oct 19, 2023, 9:41 AM IST

Updated : Oct 19, 2023, 3:09 PM IST

15:02 October 19

విచారణ వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేయాలని కోరిన చంద్రబాబు లాయర్లు

  • చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వెకేషన్ బెంచ్‌కు బదిలీ
  • విచారణ వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేయాలని కోరిన చంద్రబాబు లాయర్లు
  • విచారణ వెకేషన్‌ బెంచ్‌కు బదిలీపై అంగీకరించిన హైకోర్టు న్యాయమూర్తి
  • చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై దసరా సెలవుల్లో విచారణ చేపట్టనున్న హైకోర్టు
  • చంద్రబాబు ఆరోగ్య నివేదికను వెకేషన్ బెంచ్‌కు ఇవ్వాలని ఆదేశాలు
  • చంద్రబాబు ఆరోగ్య నివేదికను ఇవ్వాలని జైలు అధికారులకు ఆదేశాలు
  • చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై దాఖలైన ఐఏ పిటిషన్
  • ఐఏ పిటిషన్‌ విచారణ కూడా వెకేషన్ బెంచ్‌లో చేస్తామన్న జడ్జి
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌

14:46 October 19

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు

  • చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో ప్రారంభమైన వాదనలు
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు

13:50 October 19

చంద్రబాబుతో లీగల్ ములాఖత్.. రోజుకు మూడుసార్లు ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్

  • విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫు లాయర్ల పిటిషన్
  • సెంట్రల్ జైలులో ములాఖత్‌లు పెంచాలని చంద్రబాబు తరఫు లాయర్ల పిటిషన్‌
  • లీగల్ ములాఖత్ రోజుకు మూడుసార్లు ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్
  • పిటిషన్లపై చంద్రబాబుతో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని పిటిషన్
  • ములాఖాత్ ఇవ్వకుండా జైలు అధికారులు ఇబ్బంది పెడుతున్నారని పిటిషన్

12:51 October 19

చంద్రబాబు జ్యుడీషియల్‌ రిమాండ్‌ నవంబర్‌ 1 వరకు పొడిగింపు

  • చంద్రబాబు జ్యుడిషియల్‌ రిమాండ్‌ నవంబర్‌ 1 వరకు పొడిగింపు
  • చంద్రబాబును వర్చువల్‌గా ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచిన అధికారులు
  • తన భద్రత విషయంలో అనుమానాలున్నాయన్న చంద్రబాబు
  • అనుమానాలుంటే రాతపూర్వకంగా ఇవ్వాలని చంద్రబాబుకు జడ్జి సూచన
  • చంద్రబాబు రాసే లేఖను తనకు ఇవ్వాలని జైలు అధికారులకు జడ్జి ఆదేశం
  • జైలు అధికారులతో చంద్రబాబు ఆరోగ్యంపై ఆరా తీసిన జడ్జి
  • చంద్రబాబు మెడికల్‌ రిపోర్టులు కోర్టుకు ఇవ్వాలన్న ఏసీబీ జడ్జి

12:35 October 19

స్కిల్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ

  • స్కిల్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ
  • మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ వాయిదా వేసిన హైకోర్టు
  • చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన సిద్దార్థ లూథ్రా, దమ్మాలపాటి
  • చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న లూథ్రా
  • 40 రోజులుగా చంద్రబాబు జైలులోనే ఉన్నారన్న చంద్రబాబు తరఫు లాయర్లు
  • ఈ కేసులో ఇతర నిందితులు బెయిల్‌పై ఉన్నారన్న చంద్రబాబు తరఫు లాయర్లు
  • గడిచిన 40 రోజులుగా దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదన్న న్యాయవాదులు
  • ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న చంద్రబాబు లాయర్లు
  • చంద్రబాబు ఆరోగ్యంపై తాజా పరిస్థితి తెలుసుకునేందుకు మధ్యాహ్నం వరకు సమయం కోరిన ఏఏజీ
  • పిటిషన్‌పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా వేసిన హైకోర్టు

11:56 October 19

స్కిల్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ

  • స్కిల్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ
  • మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ వాయిదా వేసిన హైకోర్టు

11:05 October 19

స్కిల్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై కాసేపట్లో హైకోర్టులో విచారణ

  • స్కిల్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై కాసేపట్లో హైకోర్టులో విచారణ
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని చంద్రబాబు పిటిషన్‌

09:37 October 19

స్కిల్‌ కేసులో ఇవాళ్టితో ముగియనున్న చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్‌

  • స్కిల్‌ కేసులో ఇవాళ్టితో ముగియనున్న చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్‌
  • ఏసీబీ కోర్టులో చంద్రబాబును వర్చువల్‌గా హాజరుపరచనున్న జైలు అధికారులు

09:34 October 19

స్కిల్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌.. నేడు హైకోర్టులో విచారణ

  • స్కిల్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని చంద్రబాబు పిటిషన్‌
Last Updated : Oct 19, 2023, 3:09 PM IST

ABOUT THE AUTHOR

...view details