Assam CM Security: అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భద్రతను కేంద్రం మరింత పటిష్ఠం చేసింది. సీఆర్పీఫ్ భద్రతా దళాలతో సమీక్ష అనంతరం ఆయన భద్రతను 'జెడ్' కేటగిరీ నుంచి 'జెడ్ ప్లస్' కేటగిరీకి పెంచినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
అసోం సీఎంకు 'జెడ్ ప్లస్' సెక్యూరిటీ.. కారణం అదేనా? - హిమంత బిశ్వ శర్మ వార్తలు
Assam CM Security: అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ భద్రతను 'జెడ్ ప్లస్' కేటగిరీకి అప్‌గ్రేడ్ చేసినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం పేర్కొంది.
Assam Chief Minister Himanta Biswa Sarma
Last Updated : Oct 14, 2022, 12:07 PM IST