సాగు చట్టాలపై జల్లికట్టులో నిరసన - tamilnadu madurai
తమిళనాడులో సంక్రాతి రోజు నిర్వహించే జల్లికట్టులో నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన చేపట్టారు. వెంటనే స్పందించిన పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.
సాగు చట్టాలపై జల్లికట్టులో నిరసన
తమిళనాడులోని మదురైలో నిర్వహించిన జల్లికట్టులో సాగుచట్టాలకు వ్యతిరేకంగా నల్లజెండాలు ప్రదర్శించారు ఇద్దరు ఆటగాళ్లు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.