సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఫలితాల(CBSE Results) తేదీపై సీబీఎస్ఈ బోర్డు నేడు ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం. సీబీఎస్ఈ ఫలితాలు ఈ రోజు విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చినా.. అందుకు అవకాశాలు లేనట్లు తెలుస్తోంది.
CBSE Results : సీబీఎస్ఈ ఫలితాలపై నేడు స్పష్టత! - cbse results
సీబీఎస్ఈ ఫలితాల (CBSE Results) తేదీపై నేడు బోర్డు ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 20న పదో తరగతి, 31న 12వ తరగతి ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని బోర్డు ఇటీవల ప్రకటించింది.
సీబీఎస్సీ ఫలితాలపై నేడు ప్రకటన!
పదో తరగతి ఫలితాలు జులై 20-25 మధ్య, 12వ తరగతి ఫలితాలు జూలై 31 నాటికి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సీబీఎస్ఈ ఇటీవల ప్రకటించింది.