తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Viveka Murder Case Updates: ముగిసిన కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ - వైఎస్‌ వివేకా హత్య కేసు తాజా వార్తలు

Viveka Murder Case Updates
Viveka Murder Case Updates

By

Published : Apr 19, 2023, 10:40 AM IST

Updated : Apr 19, 2023, 6:57 PM IST

18:56 April 19

దాదాపు 8 గంటలపాటు అవినాష్ రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ

  • ముగిసిన కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ
  • హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయంలో అవినాష్‌ రెడ్డి విచారణ
  • న్యాయవాదితో కలిసి సీబీఐ విచారణకు హాజరైన అవినాష్‌ రెడ్డి
  • దాదాపు 8 గంటలపాటు అవినాష్ రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ
  • వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరైన అవినాష్‌ రెడ్డి
  • రేపు ఉదయం 10.30 గం.కు రావాలని అవినాష్‌ రెడ్డికి సూచన
  • ఈ నెల 25 వరకు అవినాష్‌రెడ్డిని ప్రశ్నించనున్న సీబీఐ

16:27 April 19

చంచల్‌గూడ జైలుకు తరలింపు

  • ముగిసిన వైఎస్‌ భాస్కర్ రెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డి తొలిరోజు విచారణ
  • దాదాపు ఐదున్నర గంటలపాటు ఇద్దరినీ ప్రశ్నించిన సీబీఐ అధికారులు
  • భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి చంచల్‌గూడ జైలుకు తరలింపు

10:39 April 19

భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న సీబీఐ

  • భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న సీబీఐ
  • చంచల్‌గూడ జైలు నుంచి ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్న సీబీఐ
  • హైదరాబాద్‌: ఇద్దరికి కాసేపట్లో ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు
  • వైద్యపరీక్షల తర్వాత సీబీఐ కార్యాలయానికి తరలించనున్న అధికారులు
  • వైఎస్‌ వివేకా హత్య కేసులో ఇద్దరిని ప్రశ్నించనున్న సీబీఐ అధికారులు
  • ఈనెల 14న ఏ6 ఉదయ్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ
  • ఈనెల 16న ఏ7 వైఎస్ భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ
  • ఆరు రోజులపాటు ఇద్దరినీ ప్రశ్నించనున్న సీబీఐ అధికారులు

10:38 April 19

హైదరాబాద్‌: సీబీఐ ఎదుట విచారణకు హాజరైన ఎంపీ అవినాష్‌రెడ్డి

  • హైదరాబాద్‌: సీబీఐ ఎదుట విచారణకు హాజరైన ఎంపీ అవినాష్‌రెడ్డి
  • వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరైన ఎంపీ అవినాష్‌రెడ్డి
  • ఐదోసారి సీబీఐ విచారణకు హాజరైన కడప ఎంపీ అవినాష్‌రెడ్డి
  • ఈనెల 25 వరకు కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని ప్రశ్నించనున్న సీబీఐ
  • న్యాయవాదితో కలిసి సీబీఐ కార్యాలయానికి వచ్చిన అవినాష్‌రెడ్డి
  • హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయానికి చేరుకున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి
  • నేటినుంచి ఈనెల 25 వరకు విచారణకు హాజరుకానున్న అవినాష్‌రెడ్డి
  • వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న అవినాష్‌రెడ్డి
  • ఐదోసారి సీబీఐ విచారణకు హాజరవుతున్న ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి
  • అనుచరులతో కలిసి సీబీఐ కార్యాలయానికి చేరుకున్న అవినాష్‌

09:50 April 19

చంచల్‌గూడ జైలుకు చేరుకున్న సీబీఐ అధికారులు

  • హైదరాబాద్: చంచల్‌గూడ జైలుకు చేరుకున్న సీబీఐ అధికారులు
  • వివేకా హత్య కేసు ఇద్దరు నిందితులను కస్టడీకి తీసుకోనున్న సీబీఐ
  • వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌ను కస్టడీకి తీసుకోనున్న సీబీఐ

09:49 April 19

సీబీఐ కార్యాలయానికి బయలుదేరిన కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి

  • హైదరాబాద్‌: సీబీఐ కార్యాలయానికి కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి
  • జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి బయలుదేరిన అవినాశ్‌రెడ్డి
  • వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న అవినాశ్‌

09:49 April 19

సీబీఐ కార్యాలయానికి కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి

  • నేడు హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయానికి కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి
  • నేటినుంచి ఈనెల 25 వరకు విచారణకు హాజరుకానున్న అవినాశ్‌రెడ్డి
  • ఉదయం 10.30 గం.కు రావాలని అవినాశ్‌రెడ్డికి సూచించిన సీబీఐ
  • విచారణ రికార్డు చేయాలని సీబీఐ అధికారులకు తెలంగాణ హైకోర్టు ఆదేశం
  • ఐదోసారి సీబీఐ విచారణకు హాజరవుతున్న ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి
  • అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌ను కలిపి ప్రశ్నించనున్న సీబీఐ

09:48 April 19

వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకోనున్న సీబీఐ

  • వివేకా హత్య కేసు నిందితులను నేడు కస్టడీలోకి తీసుకోనున్న సీబీఐ
  • వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకోనున్న సీబీఐ
  • చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌
  • వైద్యపరీక్షల అనంతరం కస్టడీలోకి తీసుకోనున్న సీబీఐ అధికారులు
  • ఈనెల 14న ఏ6 ఉదయ్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ
  • ఈనెల 16న ఏ7 వైఎస్ భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ
  • నిన్న భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌లను కస్టడీకి అనుమతించిన సీబీఐ కోర్టు
  • ఈనెల 24 వరకు భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌ల కస్టడీకి అనుమతి
  • నేటినుంచి భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిని ప్రశ్నించనున్న సీబీఐ
  • ఆరు రోజులపాటు ఇద్దరినీ ప్రశ్నించనున్న సీబీఐ అధికారులు
  • భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిని 6 రోజుల కస్టడీకి సీబీఐ కోర్టు అనుమతి
Last Updated : Apr 19, 2023, 6:57 PM IST

ABOUT THE AUTHOR

...view details