కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడగా ఆసుపత్రికి తరలించారు.
కారు దగ్ధం..ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడగా ఆసుపత్రికి తరలించారు.
బెంగళూరు వెళ్తుండగా.. మండ్య జిల్లా కనకపుర- మళవళ్లి రహదారి వద్ద కారు.. ఓ మురుగు కాలువలో పడింది. దాంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
ఇదీ చదవండి:శుభకార్యానికి వెళ్లొస్తూ వాగులోకి దూసుకెళ్లిన కారు