Bus overturn in Lalitpur: ఉత్తర్‌ప్రదేశ్ లలిత్‌పుర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మసౌరా కలాన్‌లోని పడోరియా బాగ్ వద్ద.. బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. 25 మందికిపైగా గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లలిత్‌పుర్ నుంచి ధోరీసాగర్ వైపు వెళ్తున్న బస్సు బైక్ రైడర్‌ను రక్షించే క్రమంలో కల్వర్టులో పడిపోయినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బస్సు బోల్తా.. ఆరుగురు దుర్మరణం.. 25 మందికి గాయాలు - లలిత్‌పుర్ రోడ్డు ప్రమాదం
![బస్సు బోల్తా.. ఆరుగురు దుర్మరణం.. 25 మందికి గాయాలు Bus overturn in lalitpur In Uttar Pradesh, Road Accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15124350-thumbnail-3x2-road-accident-in-up.jpg)
Bus overturn in lalitpur In Uttar Pradesh, Road Accident
21:03 April 26
బస్సు బోల్తా.. ఆరుగురు దుర్మరణం.. 25 మందికి గాయాలు
Last Updated : Apr 26, 2022, 9:23 PM IST