తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Accident: వ్యాన్​ను ఢీకొన్న బస్సు- నలుగురు మృతి - యూపీ ఆగ్రాలో బస్​ యాక్సిడెంట్​ న్యూస్​

bus accident in agra
ఆగ్రాలో బస్సు ప్రమాదం

By

Published : Jun 10, 2021, 7:13 AM IST

Updated : Jun 10, 2021, 11:28 AM IST

07:02 June 10

వ్యాన్​ను ఢీకొన్న బస్సు- నలుగురు మృతి

ఉత్తర్​ప్రదేశ్ ఆగ్రాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగ్రా- కాన్పుర్​ రహదారిపై ఆగి ఉన్న వ్యానును బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. 12 మందికి గాయాలయ్యాయి. 

క్షతగాత్రులను ఎస్​ఎన్​ వైద్య కళాశాలకు తరలించారు అధికారులు.

Last Updated : Jun 10, 2021, 11:28 AM IST

ABOUT THE AUTHOR

...view details