తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆసుపత్రి నుంచి బుద్ధదేవ్​ డిశ్ఛార్జ్​ - బుద్ధదేవ్​ భట్టాచార్య తాజా వార్త

బంగాల్​ మాజీ సీఎం బుద్ధదేవ్​ భట్టాచార్య ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్​ అయ్యారు. కరోనా నుంచి కోలుకుని ఇంటికి వెళ్లారు.

Buddhadeb Bhattacharya
బుద్ధదేవ్​ భట్టాచార్య

By

Published : Jun 3, 2021, 12:20 AM IST

Updated : Jun 3, 2021, 6:10 AM IST

బంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్​ అయ్యారు. కరోనా నుంచి కోలుకుని ఇంటికి వెళ్లారు. ఇంట్లోనే మరికొన్ని రోజులు ఐసోలేషన్​లో ఉండనున్నారు.

మే18న ఈ 77ఏళ్ల కమ్యూనిస్టు దిగ్గజానికి కరోనా సోకింది. ఇంట్లోనే ఉండి​ మొదట చికిత్స తీసుకున్నారు. ఇయితే.. ఆరోగ్యం క్షీణించడం వల్ల ఆయనను ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఆసుపత్రి నుంచి బుద్ధదేవ్​ డిశ్ఛార్జ్ అయ్యారు.

Last Updated : Jun 3, 2021, 6:10 AM IST

ABOUT THE AUTHOR

...view details