రాజస్థాన్‌లోని భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద చొరబాటు యత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశాయి. పాకిస్థాన్ నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు యత్నించిన చొరబాటుదారుడిని భారత సైన్యం కాల్చి చంపింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి.. అనూప్ఘడ్లోని శ్రీ గంగానగర్-బికనేర్ బెల్ట్ ప్రాంతంలో జరిగిందని అధికారులు తెలిపారు.
పాక్ చొరబాటుదారుడిని హతమార్చిన భారత సైన్యం - భారత చొరబాటుదారుడిని హతమార్చిన భారత సైన్యం
రాజస్థాన్‌లోని భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దులో చొరబాటుదారుడిని భద్రతా దళాలు హతమార్చాయి. శ్రీ గంగానగర్-బికనేర్ బెల్ట్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.
పాక్చొరబాటుదారుడిని హతమార్చిన భారత సైన్యం
మృతదేహాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించి.. ఘటనా స్థలంలో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి :'ఫాస్టాగ్ రద్దు' పిల్‌ను కొట్టేసిన కర్ణాటక హైకోర్టు