పంజాబ్‌లోని గురుదాస్‌పుర్ సెక్టార్లో పాకిస్థాన్ వాసిని ఆదివారం అరెస్ట్ చేసినట్టు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) తెలిపింది. అతడిని పాక్‌లోని నారోవాల్ జిల్లాకు చెందిన 73ఏళ్ల ఆశిక్ ఖాన్‌గా గుర్తించారు అధికారులు.
పంజాబ్ సరిహద్దులో పాక్ జాతీయుడు అరెస్ట్ - పంజాబ్ సరిహద్దులో పాక్ జాతీయుడు అరెస్ట్
సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించిన ఓ చొరబాటుదారుడిని .. సైన్యం అరెస్ట్ చేసింది. అతడిని పాకిస్థాన్‌కు చెందిన ఆశిక్ ఖాన్‌గా గుర్తించింది.
పంజాబ్ సరిహద్దులో పాక్ జాతీయుడు అరెస్ట్
సరిహద్దు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన ఆశిక్ ఖాన్ వద్ద నుంచి. రూ.168 నగదు, అగ్గిపెట్టె మినహా అనుమానించదగ్గ వస్తువులేమీ లేవని అధికారులు చెప్పారు. అయితే.. ఈ అంశమై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:మొన్న జీన్స్.. ఇవాళ అమెరికా.. మళ్లీ వార్తల్లోకి సీఎం