Yaba tablets seized: మిజొరాంలోని కొలసిబ్ జిల్లాలో భారీగా మత్తుపదార్థాలను పట్టుకున్నాయి బలగాలు. 1,30,952 యబా మాత్రలను బీఎస్ఎఫ్ 38 బెటాలియన్, మాదకద్రవ్యాయ నియంత్రణ విభాగం, ఎక్సైజ్ విభాగం అధికారులు పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. వాటి విలువ సుమారు రూ.6.52 కోట్లుగా ఉంటుందని తెలిపారు.
రూ.6.52 కోట్లు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్! - Yaba tablets news
Yaba tablets seized: మిజొరాంలో భారీగా యాబా మాత్రలు పట్టుకున్నాయి బీఎస్ఎఫ్ బలగాలు. ఇద్దరు డ్రగ్ స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నాయి.
seized tablets
ఇద్దరు డ్రగ్స్ స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నాయి బలగాలు. వారిలో ఒకరు మయన్మార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
ఇదీ చదవండి: ఉత్తరాఖండ్‌లో భూకంపం- రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రత