గుజరాత్ అహ్మదాబాద్‌లోని అంకుర్ పాఠశాలలో మంటలు చెలరేగాయి. నలుగురు చిన్నారులు.. పాఠశాల భవనంలో చిక్కుకున్నారు.
పాఠశాలలో అగ్ని ప్రమాదం- మంటల్లో చిన్నారులు - breaking :fire break out in krishna nagar school for ahmedabad , 5 fire tenders rushed on the spot
గుజరాత్ అహ్మదాబాద్‌లోని ఓ పాఠశాలలో అగ్ని ప్రమాదం సంభవించింది. నలుగురు చిన్నారులు మంటల్లో చిక్కుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
![పాఠశాలలో అగ్ని ప్రమాదం- మంటల్లో చిన్నారులు breaking :fire break out in krishna nagar school for ahmedabad , 5 fire tenders rushed on the spot](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11338052-297-11338052-1617951015456.jpg)
పాఠశాలలో అగ్ని ప్రమాదం- మంటల్లో నలుగురు చిన్నారులు
ఘటనా స్థలికి ఐదు అగ్నిమాపక వాహనాలు చేరుకున్నాయి. విద్యార్థులను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.