బోరు బావిలో పడ్డ నాలుగేళ్ల బాలుడు - ఉత్తర్ ప్రదేశ్ బోరుబావి ఘటన
బోరు బావిలో పడ్డ నాలుగేళ్ల బాలుడు
18:01 December 02
ఉత్తర్ ప్రదేశ్ మహోబా జిల్లా కుల్పహాడ్లో దారుణం జరిగింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల సమయంలో నాలుగేళ్ల ధనేంద్ర అలియాస్ బాబు.. ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో పడ్డాడు. ఈ సమయంలో బాలుడి తల్లిదండ్రులు పొలంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
బాలుడు 25-30 అడుగుల లోతులో చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. అతడిని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు.
Last Updated : Dec 2, 2020, 8:30 PM IST