రసాయన పరిశ్రమలో పేలుడు- నలుగురు మృతి - తమిళనాడు రసాయన ప్రమాదం
రసాయన పరిశ్రమలో పేలుడు- నలుగురు మృతి
09:27 May 13
12 మందికి గాయాలు
తమిళనాడులో రసాయన పరిశ్రమలో ప్రమాదం జరిగింది. కడలూర్లోని ఓ రసాయన పరిశ్రమలో బాయిలర్ పేలి.. నలుగురు మృతి చెందారు. ప్రమాదంలో మరో 12 మందికి గాయాలయ్యాయి.
క్షతగాత్రులను కడలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Last Updated : May 13, 2021, 9:48 AM IST