కేరళలోని కొల్లాం జిల్లా కున్నథూర్లోని యూడీఎఫ్ అభ్యర్థి ఉల్లాస్ కొవుర్ ఇంట్లో గుడ్లు, నిమ్మకాయ ఉండటం స్థానికంగా కలకలం రేపింది. ఉల్లాస్ పెరడులోని మామాడి చెట్టు కింద ఓ అరిటాకు మీద రెండు గుడ్లు, నిమ్మకాయ ఉండటం పార్టీ కార్యకర్తలు గుర్తించారు. గుడ్డుకు ఉన్న ఎర్రటి దారానికి ఓ వైపు శత్రువు అని, మరోవైపు ఓం అని రాసున్నాయి. ఇది ఉల్లాస్పై ప్రత్యర్థులు చేస్తున్న చేతబడి వారు ఆరోపిస్తున్నారు.
అదేం లేదు..